బోథ్ బార్ అసోషియేషన్ ఎన్నిక
గుడిహత్నూర్ (ఆదిలాబాద్)/ పెన్ పవర్
బోథ్ బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వామన్ రావ్ దేశ్ పాండే, ప్రధాన కార్యదర్శిగా పంద్రం శంకర్, మహిళా ప్రతినిధి గా గంగా సాగర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. గెలుపొందిన ప్యానల్‌ను సహచర న్యాయవాదులు పట్టణ ప్రముఖులు అభినందించారు.
No comments:
Post a Comment