గుర్వా నగేష్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మండల ప్రధాన్ సంఘం మండల అధ్యక్షులు పూసం రాజేశ్వర్
బేలా , పెన్ పవర్
ఏమైనా సమస్య ఉంటే మీరు సమాజ పెద్దలు కానూక కూర్చొని నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే బాగుండేది, కానీ పత్రిక ప్రకటన ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు.కాబట్టి రిటైర్ ఉద్యోగుల సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతరాజ్, కోవ మనోహర్, దౌలత్ రావు,సత్యనారాయణలు సంఘం పై తప్పుడు మాటలు మాట్లాడడం సమంజసం కాదని ,జిల్లా అధ్యక్షుడు దుర్వా నగేష్ కు బేషరతుగా క్షేమపన చెప్పని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్దన్ జాతి ఐక్యత ను దెబ్బ తీసే విధంగా ప్రయత్నిస్తే జాతి నుండి తరిమి కోటుతమని అన్నారు. జిల్లా అధ్యక్షులు దుర్వా నగేష్ గారు చేసే పనులు ఓర్వలేక, మీరు అధ్యక్షుడు ని పై పత్రిక ప్రకటన చేయడం సమాజానికి చాలా సిగ్గూ చేటు అన్నారు. 70 సంవత్సరాల నుండి ఎవరు చేయని పని ని దుర్వా నగేష్ జాతి ఐక్యత కోసం చాలా ప్రయత్నం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మేష్రం భారత్,కిషన్,శేషరావు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment