తాగునీటి ఎద్దడికి యాక్షన్ ప్లాన్
పెద్దాపురం,పెన్ పవర్
వేసవిలో మంచి నీటి ఎద్దడిని నివారించేందుకు యాక్షన్్ ప్లాన్తోతోో ముందుకు వెళ్తున్నట్లు పెద్దాపురం చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు ప్రకాష్. వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్లు పేర్కొన్నారు పెద్దాపురం నీటి ఎద్దడి పై మున్సిపల్ అధికారులతో కలిసి సామర్లకోట లోగల సాంబమూర్తి రిజర్వాయర్ను మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు పరిశీలించారు చెరువులో తక్కువ మోతాదులో నీరు ఉండడం చైర్మన్ గమనించి తక్షణం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు దృష్టికి ఈ సమస్యని తీసుకువెళ్లి చెరువులో గోదావరి జలాలు నింపేలాగా చూడాలని అధికారులను వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ఆదేశించారు.
ప్రస్తుతం చెరువులో .24 అడుగుల నీటిమట్టం ఉన్నదని మరో పది అడుగుల నీటిమట్టం అవసరం ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ల దృష్టికి తీసుకొచ్చారు రాబోయే 60 రోజుల్లో పెద్దాపురం పట్టణానికి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కమిషనర్ ను కోరారు ఈ కార్యక్రమంలో కమిషనర్ జై సురేంద్ర డి ఈ ఆదినారాయణ రావు ఏ ఈ శ్రీలక్ష్మి మాజీ ఆప్కో డైరెక్టర్. ముప్పన వీర్రాజు. వైసిపి పట్టణ కన్వీనర్ కాపుగంటి కామేశ్వరరావు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. చలికి సత్య భాస్కర రావు . పాల్గొన్న కౌన్సిలర్ లు కౌన్సిలర్లు .ఆరేళ్ల వీరరాఘవ. ఆకుల కృష్ణ బాపూజీ . గుర్రాల యాకోబుబాబు. కట్టారాజు బాబు. బొబ్బిలి హరిబాబు విడదాసరి. రాజా. గడప శివ . కొట్టి. పవన్ కిషోర్ . పెంటకోట సత్తిబాబు . బలుసు భీమరాజు . బాబి . మరియు పాల్గొన్న పార్టీ కార్యకర్తలు. రబ్బానీ. నరేష్ యాదవ్ వాసన్ శెట్టి గంగా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment