జర్నలిస్టుల పై అనుచిత వాక్యాలు చేసిన బీబీ రాజ్ పల్లె మాజీ సర్పంచ్ పై గొల్లపల్లి ఠానాలో ఫిర్యాదు
పెన్ పవర్, గొల్లపల్లిగొల్లపల్లి మండలం బీబీ రాజ్ పల్లె మాజీ సర్పంచ్ దొనకొండ శేఖర్ సోషియాల్ మీడియా లో జర్నలిస్టుల అవమానకర అనుచిత వాక్యాలు చేస్తూ పోస్టు చేసి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాను వారి మనోభావాలు గాయపరిచే వాక్యాలు చేసినందుకు పాత్రికేయులు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొల్లే రాజన్న అధ్యక్షత న సమావేశం నిర్వహించి చర్చించారు. అనంతరం సదరు వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక గొల్లపల్లి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.
No comments:
Post a Comment