Followers

పైడిమాంబ అమ్మవారి పండుగ గోడ పత్రికను ఆవిష్కరించిన స్థానిక నాయకులు

 పైడిమాంబ అమ్మవారి పండుగ గోడ పత్రికను ఆవిష్కరించిన స్థానిక నాయకులు

పరవాడ,పెన్ పవర్

పరవాడ గ్రామంలో వెలసిన పైడిమాంబ అమ్మవారి పండుగ  మహోత్సవము సంధర్భంగా గోడ పత్రిక ను ఆవిష్కరించిన రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు,పిఎంసి చైర్మన్ పయిల హరీష్,చల్ల కనకరావు, వార్డు మెంబెర్లు సిరిపురపు రాజేష్, మెంబర్ పోతల అప్పలనాయుడు, పయిల అప్పలనాయుడు, పయిల పైడం నాయుడు,చీపురుపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...