Followers

వీఆర్వోలకు డి డి ఓ లు గా పదవి బాధ్యతలు

 వీఆర్వోలకు  డి డి ఓ లు గా పదవి బాధ్యతలు

వి. ఆర్. పురం,పెన్ పవర్ 

మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వి ఆర్ ఓ లకు డిడిఓ లుగా పవర్ ఇచిన సందర్భంగా సి యం జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం  తహసీల్దార్ ఆధ్వర్యంలో  వి ఆర్ ఓ లు. నిర్వహించారు.    గ్రామ కార్యదర్శి లకు డ్రాయింగ్ అండ్ డిస్ట్ర  అనే కొత్త బాధ్యతలు ఇచ్చినారు.(డబ్బులు ఇచ్చేవారిగా)అని దీని అర్ధం.నెల నెలా ఫెంక్షన్స్,ఇతర జీతాలు వీరి చేతులద్వారా ఎమౌంట్ డ్రాచేసి,వెల్ఫేయిర్ ఆసిస్టెంట్, ఇరింగ్ఆఫీసర్లు,వాలంట్రీలకు,సచివాలయం సిబ్బందికి వీరి చేతుల మీదగా అందించటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో  గ్రామ కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...