Followers

కనువిందు చేస్తున్న మామిడి కాయలు...

 కనువిందు చేస్తున్న మామిడి కాయలు...



 పెట్టిన పవర్,విశాఖపట్నం

 నోరూరించే మామిడికాయల సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా మామిడి కాయలు  పళ్ళతో కళకళలాడుతుంది. ఉగాది పచ్చడికి  మామిడి పిందెలను వాడటం ఆనవాయితీ. కానీ ఇప్పుడు మామిడి సీజన్లకు ముందే కాయలు పళ్ళు రావడం విశేషం. హైబ్రిడ్ రకాలు  తక్కువ కాలం సెక్స్లో పక్వానికి వస్తున్నాయి. వారం క్రితం విజయనగరం మార్కెట్ కు భారీ ఎత్తున మామిడికాయ చేరింది.  వాటిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల  తోటల్లో మామిడి కాయలు పెద్ద సైజులో దర్శనమిస్తున్నాయి. మామిడి చెట్ల కొమ్మలకు కాపు కాయడం సర్వసాధారణం. కానీ ఈ చెట్టు  మానుకు  గుత్తులు గుత్తులుగా కాయలు కాయడం  ఆశ్చర్యం కలిగిస్తుంది. చివర్లకు లేని కాయలు మాను కొమ్మలకు కాయడం  అంటూ సమయంలో జరిగిన మార్పు కారణంగా ఈ విధంగా కాపు కాస్తాయి అని ఉద్యానవన శాఖ అధికారి ఒకరు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...