వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న సినీ నటుడు సత్య ప్రకాష్
పెన్ పవర్,ఆత్రేయపురంకోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పురస్కరించుకుని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ కోరుకున్న కోరికలు తీర్చే కల్పవృక్షంగా భావించే భక్తులు వెంకన్నను దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే బారులు తీరిన భక్తజనం ఈరోజు స్వామి దర్శించుకోవడానికి ప్రముఖ సినీ నటుడు సత్య ప్రకాష్ ఆలయానికి విచ్చేసారు వీరిని ఆలయ ఈవో మర్యాదపూర్వకంగా కలిసి ఆ వెంకటేశ్వరస్వామి దర్శించుకున్న అనంతరం ఆ వెంకన్నచిత్రపటాన్ని సినీ నటుడు సత్య ప్రకాష్ కు బహుకరించారు.
No comments:
Post a Comment