జెసిబి లారీలు సీజ్
పెన్ పవర్,తాడేపల్లిగూడెంఅక్రమంగా మైనింగ్ తవుతున జెసిబి రెండు లారీలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలో అక్రమంగా గ్రావెల్. తవ్వుతున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసారు ఆ సమయంలో అక్కడ ఉన్న జెసిబితో పాటు రెండు లారీలను పట్టుకున్నారు వాటిని స్వాధీనం చేసుకుని తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులకు అప్పగించారు.
No comments:
Post a Comment