Followers

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

ఏలేశ్వరం,పెన్ పవర్

సినీ నటుడు,మెగా పవర్ స్టార్  కొణిదెల రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలను మెగా అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయడు, తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు  మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబీ ) ల పిలుపు మేరకు ఏలేశ్వరం మండలం చిరంజీవి యువత అధ్యక్షుడు చిక్కాల సీతారామ్  ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం రామ్ చరణ్  పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  వేసేవి ఉద్దేశించి బాటసారులకు మజ్జిగ పంపిణి, పేదలకు పండ్లు పంపిణి వంటి సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మెగా అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి మెగా అభిమానులకు పంచారు. ఈ కార్యక్రమం లో నివేద్ కసిరెడ్డి, మణికంఠ గంగిరెడ్ల, పలక లోకేష్, పలివెల నన్ను కుమార్, యర్ర ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...