కరోనా బాధితులకు మనోధైర్యాన్ని నింపిన కన్నెపల్లి ఎస్ఐ
కన్నెపల్లి, పెన్ పవర్మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ మెట్టుపల్లి గ్రామంలోని యేసయ్య పల్లి లో గత మూడు రోజుల క్రితం నుండి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కన్నెపల్లి ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి సందర్శించి కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని తప్పకుండా మాస్కులు ధరించాలని మంచి పోషకా ఆహారం తీసుకోవాలని వేడి నీటిని ఆవిరి పట్టాలని నెగిటివ్ వచ్చే వరకు బయట తిరగకూడదని బాధితులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment