మాజీ ఎంపీపీ ని పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రంనకు చెందిన సీనియర్ రాజకీయనాయకులు, మాజీ ఎంపీపీ పులి నర్సయ్య అనారోగ్యానికి గురైనా సందర్బంగా బుధవారం మహుబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ పరామర్శించి ఐదువేల రూపాయలఆర్థిక సహాయంఅందించారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు పరిపాటి వెంకట్రెడ్డి, స్థానిక సర్పంచ్ బీరవెళ్లి యాదగిరి రెడ్డి, నాయకులు వెన్నాకుల శ్రీనివాస్,రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment