రక్తదానం చేయాలి..
విజయనగరం,పెన్ పవర్దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలని లోక్ సత్తా అధ్యక్షులు బిశెట్టి బాబ్జి కోరారు. శుక్రవారం గ్రామీణ వైద్యులు సంఘo, మాతృ భూమి సేవ సంఘము ఎన్ విఎన్ బ్లడ్ బ్యాంక్ లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రాభించిన బాబ్జి వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు వ్యవస్థపక అధ్యక్షులు జోషి, జిల్లా అధ్యక్షులు చిరంజీవి, మాతృ భూమి కార్యదర్శి గోపాల రావు , డాక్టర్ కామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment