టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ వాణీదెవికి ఓటు వెయ్యాలని పరిగి ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా,పెన్ పవర్
పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి నిలబడిన ఎస్ వాణి దేవి కి ఓటు వేసి గెలిపించాలని పరిగి శాసనసభ్యులు కొప్పుల హారం మహేశ్వర్ రెడ్డి అన్నారు. పరిగి లో ఏర్పాటుచేసిన విశ్రాంతి ఉద్యోగుల దేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ వాణి దేవి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని చాలా ఉన్నతమైన వ్యక్తికి తమ ఓటు వేయించాలని వారిని కోరారు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదెవేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గం లో అత్యధిక ఓటర్లు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించేందుకు కృషిచేయాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో పరిగి మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, పరిగి మండల అధ్యక్షులు రాంచందర్రావు పంతులు, మున్సిపల్ చైర్మన్ అశోక్ బ్యాక్ కాకర బ్యాంక్ చైర్మన్ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు
No comments:
Post a Comment