Followers

బిజెపి యువ మోర్చా ప్రోటోకల్ ఇంచార్జిగా వి.సందీప్ యాదవ్

 బిజెపి యువ మోర్చా ప్రోటోకల్ ఇంచార్జిగా వి.సందీప్ యాదవ్

పెన్ పవర్,  మల్కాజిగిరి

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా ప్రోటోకాల్ సెల్ ఇంచార్జి గా నియమితులు అయిన వి.సందీప్ యాదవ్. ఈ పదవీ రావడానికి సహకరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి.సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బిజెవైఎం. అధ్యక్షుడు భానుప్రకాశ్, బిజెపి సీనియర్ నాయకులు, పి. రమేష్, నవీన్ యాదవ్, మేడ్చల్ బిజెవైఎం అధ్యక్షుడు చల్ల. ప్రభాకర్, బంగి. జయలక్ష్మి, లక్ష్మణ్ మరియు బిజెపి సినియర్ నాయకులకు ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తామని  అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...