కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డకి కనుక
గొల్లపల్లి,పెన్ పవర్గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 3కోట్ల 20లక్షలతో సిసి రోడ్లు, వైకుంఠదామం, చెక్ డ్యాం, పనులకు మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేశారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి మంజూరు అయిన 10లక్షల 16వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 5,94,500విలువ గల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను 19మందికి అందజేశారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీనివాస్ డి ఈ సౌమ్య ఏయ్ ఆదిత్య ఎంపీడీవో జనార్ధన్ తాసిల్దార్ నవీన్ ఎంపీపీ నక్క శంకరయ్య జడ్పీపిటిసి గోస్కుల జెలెందర్ పిఏసిఎస్ చైర్మన్ సుమన్ రావు తెరాస పార్టీ అధ్యక్షుడు రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారెడ్డి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్ మండల అర్జనేజర్ సెక్రటరీ పడల జెలెందర్ జనుప వెంకటేష్ వినోద్ నవీన్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment