Followers

ఎస్పీ గా పదోన్నతి పొందిన భూక్య రాంరెడ్డి

 ఎస్పీ గా  పదోన్నతి పొందిన  భూక్య రాంరెడ్డి

రాజన్న సిరిసిల్ల, పెన్ పవర్

 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి  తండాకు చెందిన భూక్య రాంరెడ్డి ఎస్పీ గా పదోన్నతి పొందడంతో శనివారం  గ్రామస్తులతో పాటు ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981-82 పదవతరగతి బ్యాంచ్ కు చెందిన విద్యార్థులు ఆనందంత్సోవాలు  వ్యక్తం చేస్తున్నారు.  కరీంనగర్ అడిషనల్ ఎస్పీ  సిఐడి ఆర్ ఓ గా పనిచేసిన భూక్య రాంరెడ్డి కి ఎస్ పి గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ  రవి గుప్తా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్పీ గా పదోన్నతి పొందిన రాంరెడ్డి కి 1981-82 బ్యాచ్ కు చెందిన అతని క్లాస్ మెంట్లు శ్రీ గాధ రమేష్ చారి మీసం రాజం. బోమ్మకంటి శ్రీ నివాస్. పురుసోత్తం. ముత్యాల సుజాత లింగారెడ్డి. బండారి బాల్ రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  స్వీట్లు పంచుకున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...