Followers

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

 ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

పెన్ పవర్,  మల్కాజిగిరి 

కోవిడ్ - 19, కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ ధరించి బౌతిక దూరం పటించాలని నేరేడ్మట్ పోలీస్ స్టేషన్ సిఐ నర్సింహ్మ స్వామి ఆద్వర్యంలో డిజిపి, రాచకొండ సిపి సూచనలు మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వ్యహిస్తే ఎన్.డి.ఎం చట్టప్రకారం  ₹1000 జరిమానా విదిస్తామని అన్నారు. నేరేడ్మట్ చౌరస్తా, డిఫైన్స్ర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. అనిల్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...