తిరుమలాపూర్ లొ పి ఎన్ పి ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులు సునీల్ గౌడ్ శరత్
వికారాబాద్ , పెన్ పవర్కుల్కచర్ల మండల పరిధిలో తిరుమలాపూర్ గ్రామంలో పరిగి నియోజక వర్గ పరిరక్షణ సమితి పిఎన్ పి ఎస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక సభ్యులు రాఘవేందర్ గౌడ్ సాయి కిరణ్ గోపాల్ నర్సింలు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ జరిగింది. ది అధ్యక్షుడిగా సెల్లాపురం సునీల్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సునీల్ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకముతో అధ్యక్షుడిగా బాధ్యత కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న మరియు అవినీతి రహిత సమాజం కోసం గ్రామ అభివృద్ధి కోసం సమస్త నియమ నిబంధనలు పాటిస్తూ పని చేస్తాను అని ఈ సందర్భంగా తెలియజేశారు.అధ్యక్షునిగా సునీల్ గౌడ్ ప్రధాన కార్యదర్శి శరత్ మరియు కార్యదర్శి సంజు ఉపాధ్యక్షులుగా హరీష్ సలహాదారుగా నవీన్ శ్రీనాథ్ పవన్ నరేష్ రాజు శివ సతీష్ కుమార్లను ఎన్నుకొవడం జరిగింది.
No comments:
Post a Comment