నూతనంగా ఎన్నికైన మేయర్ గోలగాని హరి వెంకట కుమారికి పర్వీవ్ బాబీ సన్మానం
విశాఖ,పెన్ పవర్
విశాఖ ఇస్లామిక్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షురాలు పర్వీన్ బాబీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ని మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిసి మెమొంటో ఇచ్చి సన్మానించడం జరిగింది.
No comments:
Post a Comment