వనపర్తి జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా కార్యవర్గం
వనపర్తి, పెన్ పవర్వనపర్తి జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా కార్యవర్గాన్ని జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహమ్మద్ కరీం వనపర్తి జిల్లా బీజేపీ నాయకుల సమక్షంలో ప్రకటించారు. జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులుగా అమిరుద్దీన్(పెద్దమందడి), షాబుద్దిన్-రాణీపేట, ప్రదానకార్యదర్శిగా మొయినుద్దీన్-కొత్తకోట,కార్యదర్శులుగా జబ్బార్-వనపర్తి, అంజాద్-వనపర్తి, సలీం-వనపర్తి, అజ్మీర్-కొత్తకోట ను నియమించామని కరీం తెలిపారు. మైనార్టీ నేతలను బీజేపీ నాయకులు అభినందించారు.
No comments:
Post a Comment