ఆటో యూనియన్ అధ్యక్షులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
బెల్లంపల్లి , పెన్ పవర్నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం కు చెందిన బొమ్మన దేవేందర్ కూతురు బొమ్మెన మహాన్వికు తలకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. హాస్పిటల్ లో మందుల ఖర్చులకు తోటి ఆటో డ్రైవర్లు బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కట్ట రామ్ కుమార్ కమిటీ సభ్యులను సంప్రదించి మహాన్వికు బెల్లంపల్లి ఆటో కార్మికుల ఆర్థిక సహాయం 11 వేల 837 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
No comments:
Post a Comment