కాళేశ్వరం నీటిని వెల్దుర్తి హల్ది వాగులోకి నీటి ప్రవాహం.
స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి పత్రాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్.
వెల్దుర్తి, పెన్ పవర్వచ్చేనెల ఏప్రిల్ 3న కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి వెల్దుర్తి మండలంలోని హల్దీ వాగులోకి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విడుదల చేయనున్నారు. కాగా వాటికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి అందజేశారు. హల్దీ వాగు గుండా మంజీరా నది లోకి మీరు వెళ్ళను ఉన్నాయని, అదేవిధంగా నర్సాపూర్ పూర్ నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment