Followers

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పరిరక్షణ కోసం రౌంటెబుల్ సమావేశం

 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పరిరక్షణ కోసం రౌంటెబుల్ సమావేశం




కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి

 అరకు,పెన్ పవర్

 అరకు వేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బిజెపి ఖబడ్దార్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరంచేస్తే చూస్తూ ఊరుకోం  ప్రతి ఒక్కరు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిసె విధంగా బిజెపి, వైసిపి పార్టీ లు కావలిసి నాటకం ఆడుతున్నారు ఇంకా పై నుండి కేంద్రం లో బిజెపికి, రాష్ట్రంలో వైసిపికి ఓటు వేసి గెలిపిస్తే 5 కోట్ల ప్రజల కు తీరని నష్టం వాటిల్లి తుంది ఇంకనైన ప్రజలు తెలుసుకోవాలి విశాఖపట్నం లో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలియచేస్తున్నాం  రాష్ట్రంలో వైసీపీ పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ కలిసి సామాన్య ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరంచేస్తూ దోపిడి చేయడంలో ముందడుగు వేస్తుంది కానీ చుస్తు ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ దేశం లో రాష్ట్రంలో  ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు  ప్రజలను మబ్బిపెడుతున్నరు చాలా ఘోరం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో అరకు వేలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి , డుంబ్రిగుడ  జెడ్పిటిసి అభ్యర్థిని కొర్ర రుక్మిణి, పార్టీ నాయకులు కుర్ర భగవాన్, దుంబ్రిగుడ   కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి తేడా బారికి భీమారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొషియ  ప్రేమ్ కుమార్,చిట్టంనయక్ కొమ్ములు, మజ్జి హద్దు,మజ్జి సుంక్ర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...