ఎటపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, పంపిణీ
ఎటపాక,పెన్ పవర్బుధవారం ఎటపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ చేతుల మీదుగా కోవిడ్ - 19 నివారణ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ క్లబ్ సభ్యులు మాస్కులు , శానిటైజర్లను ఉచితంగా అందజేశారు. అనంతరం నేళ్ళిపాక లో కరోనా పై అవగాహనర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పి. మోహన్ రావు , ప్రధాన కార్యదర్శి అంబోజి. రా మ్ కోశాధికారి వై.రాంబాబు , ఉపాధ్యక్షులు గూడపాటి.రవికుమార్ , గౌరవ సలహాదారులు ఎస్.కె.షబ్బీర్ , వసంతాల.రమేష్ , కె.వెంకట్ , టి.రాజేష్ , పి.రాంబాబు , న్యాయ సలహాదారు టి.మల్లికార్జునరావు , జి.సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment