Followers

పాడేరులో ప్రభుత్వ ఇసుక విధానాలపై బిజెపి ధర్నా

 పాడేరులో ప్రభుత్వ ఇసుక విధానాలపై బిజెపి ధర్నా

పాడేరు,పెన్ పవర్

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక విధానాలను వ్యతిరేకిస్తూ పాడేరు ఆర్డిఓ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించి ఆర్ డి ఓ గారికి మెమోరాండం సమర్పించడం అయినది భారతీయ జనతా పార్టీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పి రాజారావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమారి బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు  ఆ డప  బొంజు నాయుడు బిజెపి సీనియర్ నాయకులు అరకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామకృష్ణ రాఘవేంద్ర యువ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్కీ భాస్కర్ మహిళా మోర్చా అరకు జిల్లా అధ్యక్షురాలు టి సత్యవతి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమా మహేష్ పాడేరు మండల బిజెపి అధ్యక్షులు  రవిచంద్ర  పి శ్రీ లక్ష్మి  పాడేరు మండల బిజెపి జెడ్పిటిసి అభ్యర్థి కే అనంతయ్య  గంగాధర్ సతీష్ లక్ష్మణ్ రాజు అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...