మనం బడికి పోదాం
పెన్ పవర్,ఆత్రేయపురం
మండలం పరిషత్ కార్యలయం లోమంగళవారం జరిగిన సమావేశం లో ముఖ్య అతిదిగా ఎం.పి. డి. ఓ నాతి బుజ్జి పాల్గొన్నారు ఈ సమావేశం లో బడి బయట ఉన్న పిల్లలును గుర్తించి సర్వే పై సి. ఆర్. పి లకు పార్టు టైమ్ ఇన్స్టక్టర్ లకు మండలం లో నీ బడి ఈడు పిల్లలందరు బడి లో బడిలో చేర్పించాలని ఆమె ఆదేశించారు దీనికోసం ప్రత్యేక ప్రత్యేక ఏర్పాటు చేయబడింది మనకు బడికి పోదాం అనే యాప్ ద్వారా బడి బయట పిల్లలను గుర్తించి వారు మరల పాఠశాలలో చేరే విధంగా అందరూ చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి వరప్రసాద్ సి ఆర్ పి లు రాజేంద్ర, జాన్, సుధాకర్ ఆత్మ రన్ ఎం ఐ ఎస్ రాంబాబు పాట్ టైం ఇన్స్టక్టర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment