మత్తు పదార్థాల కు బానిస అవుతున్న ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు
తహశీల్దార్ ఎదుట బైండోవర్
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గన్నగోని అరవింద్ గౌడ్ (20 ) .కోనేటి రాము (19 ).కోనేటి లక్ష్మన్ ( 19 ) లు మత్తు పదార్థాలకు బానిస అవుతున్న పై ముగ్గురిపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ ఎదుట మంగళవారం బైండోవర్ చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకట కృష్ణ తెలిపారు.
No comments:
Post a Comment