Followers

భారత్ బంద్ విజయవంతం

భారత్ బంద్ విజయవంతం

తాళ్లూరు,పెన్ పవర్

కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను అలాగే విశాఖ ఉక్కు ను ప్రైవేట్ పరం చేయడాన్ని, కేంద్రం ప్రభుత్వం అత్యుత్సాహంతో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు దారాదత్తం చేయడాన్ని  ప్రైవేటీకరించడం పై తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం మండల కేంద్రం లో  సిపిఐ, సిపిఎం, టిడిపి,  పలు ఉద్యమ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార, ఉద్యోగ సంస్థలను,ప్రైవేటు సంస్థలను మూసి వేయించి భారత్ బంద్ కు సహకరించాలని తెలుపుతూ ర్యాలీ నిర్వహించి .అనంతరం అన్ని ఉద్యమ సంఘాల నాయకులతో కలిసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం, నాయకులు బొడపాటి హనుమంతరావు, టీడీపీ మండల అధ్యక్షుడు శాకం కొండారెడ్డి, నాయకులు బడే,వేడికల యాలమంద రెడ్డి,పిన్నిక రమేష్, ఓబుల్  రెడ్డి, సాగర్,రామారావు, వెంకట్రావు, పలు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...