వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా వామపక్షపార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎం ఎల్ )నాయకులు పెరుమాండ్ల తిలక్ కె వి పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇస్సంపెల్లి సైదులు, సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్, ఇరుగు అనిల్ పుల్లయ్య, ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment