Followers

నక్కవానిపాలెం ముత్యాలమ్మ అమ్మవారి పండుగ లో పాల్గొన్న కె కె రాజు

 నక్కవానిపాలెం ముత్యాలమ్మ అమ్మవారి పండుగ లో పాల్గొన్న  కె కె రాజు 

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

ఈరోజు 24 వ వార్డులో గల నక్కవానిపాలెంలో ముత్యాలమ్మ అమ్మవారి పండగ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు గారు, 24వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి,జి. వి రమణారెడ్డి ,గుడ్ల భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, అశోక్, మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...