Followers

ఎమ్మెల్సీ వాణి దేవి కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్వి నాయకులు.

 ఎమ్మెల్సీ  వాణి దేవి కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్వి నాయకులు. 

తార్నాక,  పెన్ పవర్ 

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఘనవిజయం సాధించిన సురభి వాణి దేవి ని  టీఆర్ఎస్వి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి వాణి దేవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను శాలువాతో  సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్, కాటం శివ, బొల్లు నాగరాజు యాదవ్, ప్రశాంత్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...