కార్మికుల వేతనాలు చెల్లించాలని వినతి...
వేములవాడ, పెన్ పవర్వేములవాడ మున్సిపల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం జిల్లా ట్రెజరీ అధికారిని కలిసి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుఱ్ఱం అశోక్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా గా వేతనాలు రాక కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రెజరీ లో మున్సిపల్ కార్మికుల చెక్కు లను వెంటనే చేయాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment