ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు
పెన్ పవర్,మరిపెడమహబూబుబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డాక్టర్ అరుణ దేవి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమాన్నికి ముఖ్య ఉద్దేశం ఆయుష్మాన భారత, నేషనల్ హెల్త్ పోగ్రామ్, ట్రైనింగ్ చేయడం గురించి అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటేశ్వరి, సమ్మయ్య, సునంద,శోభా,సుదర్శన్, వెంకటేశ్వర్లు, సుధాకర్, ఏ నేమ్స్, ఆశాలు తదితరుల పాల్గొన్నారు.
No comments:
Post a Comment