ఏగువ మానేరు జలాశయం లో
సిఎం కెసిఆర్ కు. రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ కు ఘణంగా పాలాభిషేకం.
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్
గంబీరావుపేట మండలంలోని శ్రీ గాధ గ్రామానికి సమీపంలో నీ ఏగువ మానేరు జలాశయానికి కాళేశ్వరం జలాశయం వరదనీరు కూడేళ్ళీ వాగుద్వారా సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా జాతీయ సహాకార సంఘాల సమఖ్య అద్యక్షులు కోండూరి రవీందర్ రావు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య. గంభీరావుపేట. ఎల్లారెడ్డిపేట. ముస్తాబాద్ మండలాల టిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ లు. ఎంపిపిలు.పార్టీ అద్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. మానేరు జలాశయానికి పూజలు నిర్వహించారు. ఆనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్. రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ చిత్ర పటాలకు జలశయంలో పాలాభిషేకం. జలాభీషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి . ఎల్లారెడ్డిపేట సింగిల్విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణా రెడ్డి బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్ బండారి బాల్ రెడ్డి, గుల్ల పెళ్లి నరసింహారెడ్డి, నర్సాగౌడ్, జవ్వాజీ లింగం, శ్యామం తుల అనిల్ యమగోండ పద్మా రెడ్డి, ఎలగందుల బాబు న్యాలకంటి దేవేందర్, గంట బాల కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment