Followers

వార్డు మెంబర్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్

 వార్డు మెంబర్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్

పెన్ పవర్, బయ్యారం

మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ సంబంధించిన వార్డ్ మెంబర్ నరేష్ తండ్రి అనారోగ్యంతో అకాల మరణం చెందారు ఈ విషయం తెలిసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ హుటాహుటిన నరేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి శ్రీకాంత్ మరియు గంగుల సత్యనారాయణ బయ్యారం మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు బుచ్చి రెడ్డి కొత్తపేట గంధంపల్లి టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...