స్వయం సహాయక సంఘాలతో సమావేశం
తాండూర్, పెన్ పవర్పోషణ పక్వాడా లో బాగంగా తాండూర్ మండల లోని మాదరం, సెక్టార్ స్టేషన్ ఏరియా సెంటర్ లో జరిగింది. పోషణ పారిశుధ్యం, మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత పిల్లలలో పోషకాహార లోపం రక్తహీనత యొక్క ప్రాబల్యం పోషకాహార లోపం మరియు రక్తహీనత, తల్లిపాల ప్రాముఖ్యత గురించి సి డి పి ఒ ఉమాదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో సి డి పి ఒ ఉమాదేవి సూపర్ వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు స్వయం సహాయక సంఘము వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment