Followers

హొలీ సంబరాల్లో విషాదం...

 హొలీ సంబరాల్లో విషాదం...

నీటిలో మునిగి యువకుడు మృతి

కుంటాల గజ ఈతగాళ్ళ తో  చెరువులో గాలించి శవాన్ని బయటకు తీయించిన పోలీసులు

దిలాబాద్, పెన్ పవర్ 

 ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఆడిగాం (కె) చెరువులో ప్రమాదవశాత్తు పడి కృష్ణ 24 సంవత్సరాల సాత్ నంబర్ గ్రామ  యువకుడు మృతి చెందారు. కుంటాల గజ ఈతగాళ్ళ తో శవాన్ని బయటకు తీసేందుకు  ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఇచ్చోడ సి.ఐ.రవిందర్,యస్.ఐ.ఫరిద్ మృతుని తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన నుండి చివరివరకు సాత్ నంబర్ గ్రామ ఉప సర్పంచ్ చౌహాన్ రాందాస్ మృత దేహం గాలించడానికి మృతుని  కుటుంబానికి సహకారం అందించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...