వాలీబాల్, టోర్నమెంట్ ప్రారంభించిన - వైస్ ఎంపీపీ
పెన్ పవర్ ,మందమర్రి
మందమర్రి మండలం లోని ఆదిల్ పేట్, గ్రామంలో ఆదే, రవి, స్మారకార్థం, వాలీబాల్ టోర్నమెంట్, ప్రారంభించడం, జరిగింది, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, రాజ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల, అధ్యక్షుడు, సంజీవ రావు, మాట్లాడుతూ, యువతకు, అటలు, అడటం, వల్ల, క్రీడాకారులు, ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిల్ పేట్ గ్రామ సర్పంచ్ పున్నం, శంకర్ పల్లి సర్పంచ్, సది, మామిడి గట్టు, సర్పంచ్, రాయ లింగు సారంగ పల్లి, సర్పంచ్ పర్వీన్ సుల్తానా, ఫిరోజ్, బొక్కల గుట్ట యూత్ అధ్యక్షులు, సంజీవ్, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, పట్టణ యూత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment