Followers

గ్రానైట్ ఆనుమతుల గ్రామసభను తిరస్కరించిన గిరిజనులు

 గ్రానైట్ ఆనుమతుల గ్రామసభను తిరస్కరించిన గిరిజనులు



 దేవరాపల్లి,పెన్ పవర్

మండలంలోని ఫవాలాబు పంచాయతీ (బోడికోండ) సన్యాసి మ్మ కోండకు గ్రానైట్ ఆనుమతులు కోరుతూ రాయల్ గ్రానైట్ వారు పెట్టుకున్న ధరఖాస్తూపై మంగళవారం వాలాబు గ్రామసర్పంచ్ పోడెవెంకటలక్ష్మీ అధ్యక్షతన గ్రామసభజరింది తహశీల్దార్ జె రమేష్ బాబు ఈఓపిఅర్ డి. మేడమ్ గ్రామపంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ దోరబాబు తదితరులు పల్గోని మట్లాడాగ సర్పంచ్ తో సహ గిరిజనులు ముక్తఖంఠంతో గ్రానైట్ అనుమతులు గ్రామసభను వ్యతిరేఖించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మాట్లాడుతూ గ్రానైట్ తవ్వకాలు వలన కోనాం వాలాబు రెళ్ళలపాలెం కించుమండ గ్రామాలు తో పాటు చుట్టు పక్కల పంటపోలాలు నాశనం అవుతాయనీ తెలిపారు బోడికోండకు రాయల్ గ్రానైట్ వారు ఆనుమతులను కోరుతూ మైనింగ్ అధికారులుకు  ధరఖాస్తూలు,చేసుకోవడం జరిగిందని వీరితోపాటు మరో పన్నేండు మంది ధరఖాస్తూలు చేసుకవడం జరిగిందన్నారు.

విరిఅందరికి ఆనుమతులను ఇస్తే అటుకోనాం ఇటువాలాబు గిరిజనులు జీవన పరిస్థితులు ప్రశ్నర్దకంగా మారుతాయని వారు తెలిపారు వాలాబు రెవిన్యూ పరిధిలో పేదరైతులకు డబ్బులు అశచూపించి  గ్రానైట్ తవ్వకాలుకు అడ్డగోలుగా మైనింగ్ మాఫియా అనుమతులు పోందడం కోసంప్రయత్ననాలు ముమ్మరం చేసిందని దీన్నీ అందరూ వ్యతిరేఖించాలని కోరారు ఈప్రాంతంలోనీ మరికోన్ని కోండలకు అనుమతులు కోరకు ధరఖాస్తూలు పెట్టారని దీని ప్రభావం వలన ఈఆప్రాంతం అంత్యంత ప్రమాదకరంగా తయారు అవుతుందనీ అన్నారు జిల్లా లోని ఎక్కడైనా గ్రానైట్ తవ్వకాలు చేపాడుతున్న చోట పేదలు భూములు ఇల్లులు ఎడారిగా మారిపోతున్నాయని పంటపోలాలు జీడీ మామిడి తోటలు నాశనం అయ్యి ఉపాధి కరువు అయ్యిందని తెలిపారు గ్రానైట్ మాఫియా మాయమాటలు నమ్మి రైతులు గిరిజనులు మోసపోవద్దని ప్రజలు దీన్ని వ్యతిరేఖించాలని కోరారు గ్రానైట్ తవ్వకాలు వలన పోల్యూషన్ ప్రమాదం తోపాటు జనానికి కొత్త రకమైన వ్యాధులు వస్తాయని గ్రానైట్ మాఫియా రాజకీయ నాయకులు లాబాలుకోసం అదికారులు పై వత్తిడి,తెచ్చి అడ్డగోలుగా ఆనుమతులు పోందుతున్నారని వెంటనే ప్రజాశ్రేయస్సును ద్రుష్టి లో పెట్టుకోని కోనాం వాలాబు ప్రాంతంలో గ్రానైట్ ఆనుమతులను రద్దు చేయాలని సమావేశం తీర్మానం చేసిందని అన్నారు కార్యక్రమంలో దోరబాబు పంచాయతీ  కార్యదర్శి , గర్సింగి ఎం.పి.టి.సి. అభ్యర్థి సిహెచ్ రాజు పోడేలనానిబాఋ  పోడెలబుజ్జీ  వార్డు మెంబర్లు ఉఫసర్పంచి పంచాయతీ లో అదికమంది గిరిజనులు తదితరులు పల్గోన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...