రాష్ట్ర అధికార ప్రతినిది రాజేష్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా సన్మానం
భారతీయ జనతా పార్టీ నాయకులు.
గంభీరావుపేట, పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన బారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది రాజేష్ రెడ్డిని గంభీరావుపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్ , మండల ఓ భీ సి మోర్చా అధ్యక్షుడు మేకర్తి శ్రీనివాస్ , బీ జే వై ఎం జిల్లా కార్యదర్శి శ్రావణ్ యాదవ్, బిజెవై ఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అరవింద్ గౌడ్ , బిజెవైఎం మండల ఉప అధ్యాక్షులు మధు , విగ్నేష్ గౌడ్ , ప్రవీణ్ ,. మురళి , వీరు అందరు మర్యాద పూర్వకంగా రాజేష్ రెడ్డి ని కలిసి ప్రేమ అభిమానం వారిపై చూపించి శాలువా తో సన్మానం చేసినారు. కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ నాయకులు అధ్యక్షులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment