ఘనంగా హోలీ పండుగ సంబరాలు...
బేలా, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సోమవారం మండల ప్రజలు ఆయా పార్టీ నాయకులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగురంగులతో హోలీ సంబరాలు జరుపుకోవడంతో మండలంలో పండగ వాతావరణం నెలకొంది.
No comments:
Post a Comment