Followers

సీఎం సహాయనిధి చెక్యూను పంపిణీ చేసిన మంత్రి.

 సీఎం సహాయనిధి చెక్యూను పంపిణీ చేసిన మంత్రి...

పెన్ పవర్, మేడ్చల్

 మేడ్చల్ మండలంలోని అక్బర్జపెట్ కు చెందిన బీ. వెంకటేష్ కు అనారోగ్యం తో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 రూపాయల చెక్కును మంత్రి మల్లారెడ్డి  చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  తెరాసరాష్ట్ర నాయకులు, గౌడవెల్లి మాజీ సర్పంచ్ అప్పమ్మాగారి జగన్ రెడ్డి, రాజాబొల్లారం మాజీ ఎంపిటిసి రాములు మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...