Followers

తిరుమలాపూర్ లో పోషక పక్షం కార్యక్రమం

 తిరుమలాపూర్ లో పోషక పక్షం కార్యక్రమం

గొల్లపల్లి, పెన్ పవర్

 తిరుమలాపూర్ గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ పక్షం లో భాగంగా యువతీ యువకులకు ఆహార వైవిధ్యం యొక్క ప్రాముఖ్య మరియు పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలుతల వినియోగం గురించి మరియు రక్తహీనత నివారణ పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎండి లాల్బి ,కాశా హరిత యూత్ గ్రూప్ సభ్యులు మరియు ఆయాలు రాజమ్మ రమ్యశ్రీ ఆశా వర్కర్లు కొత్తూరు మంగ పబ్బ వసంత పాఠశాల బాలబాలికలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...