పారిశుద్ధ్య పనుల పరిశీలన
గుడిహత్నూర్, పెన్ పవర్బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీడీవో సి హెచ్ రాధ గురువారం పరిశీలించారు. గ్రామంలో పలు వీధులను తిరిగి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి రానున్నది వేసవి కాలం నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా నీరు అందించాలని అన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment