ఘనంగా కుమారస్వామి ఉత్సవాలు
మోతుగూడెం,పెన్ పవర్
వైరామవరం మండలం డోంకరాయి గ్రామంలో శ్రీ కుమారస్వామి 52వ వార్షిక రథోత్సవము ఆదివారం ఘనంగా నిర్వహించారు, ఈ ఆదివారం ఉదయం ద్వజరోహనతో ఉత్సవం ప్రారంభం అయ్యింది, సీలేరు నది తీరం వద్ద నుండి మరేమ్మ తల్లి అమ్మవారికి, కుమారస్వామికి ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు,అనంతరం స్వామి వారిని రధంలో ఉంచి శరీరానికి శులాలు గుచ్చుకుని వాటి సహాయంతో రథాన్ని లాగుతు గ్రామ విధులలో ఊరేగించుకుంటు స్వామి వారిని ఆలయానికి తీసుకొచ్చారు, ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నసమరాదన కార్యక్రమం నిర్వహించారు, ఈ ఉత్సవానికి సీలేరు నుండి మోతుగూడెం గ్రామల పరిధిలో ఉన్న భక్తులు సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు
No comments:
Post a Comment