రామాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
పెన్ పవర్, కందుకూరుకందుకూరు పెద్ద బజార్ లో బుధవారం శ్రీ సీతారామ ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కందుకూరు విభాగం వారి సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 220 మందికి విజయవంతంగా వ్యాక్సిన్ వేయడం వేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాచవరం డాక్టర్ స్వాతి , సిబ్బంది , బూడిద పాలెం సచివాలయం హెల్త్ సెక్రటరీ వీ రజిత, ప్రపంచ ఆర్యవైశ్య అధ్యక్షులు వేణుగోపాలరావు , వాసవి క్లబ్ అధ్యక్షులు గుర్రం అల్లూరయ్య పాల్గొన్నారు.
No comments:
Post a Comment