Followers

దోబీ ఘాట్ ను పరిశీలించిన కార్పొరేటర్

 దోబీ ఘాట్ ను పరిశీలించిన కార్పొరేటర్

తార్నాక , పెన్ పవర్  

నాచారం ఎరుకల బస్తీలోని దోబీ ఘాట్ ను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పరిశీలించారు. దోబీ ఘాట్ లోని నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి కావడంతో పరిశీలించిన కార్పొరేటర్ దోబీ ఘాట్ లోన ఇంకా మిగిలిఉన్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. దోబీ ఘాట్ కు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీర్ రూప కి సూచించారు.  ఈ కార్యక్రమంలో గ్రేటర్ టిఆర్ఎస్ నాయకులు సాయి జన శేఖర్ జూపల్లి వేణు జూపల్లి చిన్న సత్తయ్య శ్రీనివాస్ సత్తయ్య   యాదగిరి  శివ ప్రసాద్ కట్ట బుచ్చన్న గౌడ్ శంకర్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్  తదిరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...