రేషన్ డీలర్ ల బకాయిలు వెంటనే చెల్లించాలి
పెన్ పవర్,మద్దిపాడు
మద్దిపాడు రాష్ట్రం లో 29000మంది రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారని ఆ సంఘము రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు పేర్కొన్నారు.వీరికిగత 8నెలలుగా రావలసిన కమిషన్ 175కోట్ల రూపాయిలు మంజూరు చేయించి నట్లు తెలిపారు మండల పరిధిలోని వెల్లంపల్లి ఆవాస లో మాధవరావు ను ప్రకాశం జిల్లా రేషన్ షాప్ డీలర్స్ ప్రధాన కార్యదర్శి కొత్తా సుమన్ అధ్యక్షతన ఘనంగా శనివారం సన్మానించారు. వీరివెంట చింపిరియ్య హరిబాబు నరసింహారావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment