వార్డు సభ్యుని తొలగించిన కలెక్టర్
లక్షెట్టిపెట్,పెన్ పవర్
మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ పంచాయతీ నాల్గవ వార్డు సభ్యుడు పెట్టేం శ్రీరామ్ ను పదవినుండి జిల్లా కలెక్టర్ తొలగించినట్లు ఎంపీడీఓ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. సదరు వార్డు సభ్యుడు శ్రీరామ్ గ్రామ పంచాయతీలో నిర్వహించినా ఎనిమిది సమావేశలకు హాజరు కానందున జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పదవి నుండి శ్రీరామ్ ని తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసారన్నారు.
No comments:
Post a Comment